క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

PDS : అక్రమంగా తరలిస్తున్న 97 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!

PDS : అక్రమంగా తరలిస్తున్న 97 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోమటి చందు అనే వ్యక్తి ఇంటి వద్ద పిడిఎస్ రైస్ ను టీఎస్. 03 యు బి 1366 బొలెరో వాహనంలో లోడ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారి డిటి కళాప్ప, నారాయణపేట రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

విచారించగా 211బ్యాగ్ లు, 97.91 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం డిటి. కాళప్ప పంచనామా చేసిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ట్రేని ఎస్సై గాయత్రి తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా పిడిఎస్ రైస్ నీ నిల్వ ఉంచిన, అమ్మిన, రవాణా చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రైనీ ఎస్ఐ హెచ్చరించారు.

MOST READ : 

  1. Gold Price : మరోసారి షాక్ ఇచ్చిన గోల్డ్.. ధర ఎంతంటే..!

  2. Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!

  4. Metro : మెట్రో చార్జీల తగ్గింపు.. రేపటి నుంచి అమలు.. ఇవీ చార్జీలు..!

మరిన్ని వార్తలు