Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!
Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2858 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో పేర్కొన్నది.
అందులో కాంట్రాక్టు పద్ధతిన 527 లెక్చరర్ పోస్టులు, 341 అవుట్సోర్సింగ్ పద్ధతిన, 50 టి ఎస్ కే సి ఫుల్ టైం మెంటర్లను హానరోరియం కింద, 1940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొన్నది. కాగా ఈ పోస్టుల కాలపరిమితి 2024 మార్చి 31 తో ముగియనున్నది
🟢 ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇
1. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!
2. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!
3. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
4. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!
5. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!
🟢 పోస్టుల వివరాలు :
లెక్చరర్లు – 527
టిఎస్ కేసి ఫుల్ టైం మెంటర్లు – 50
గెస్ట్ ఫ్యాకల్టీ – 1940
సీనియర్ అసిస్టెంట్ – 29
డాటా ఎంట్రీ ఆపరేటర్ – 31
స్టోర్ కీపర్ – 40
జూనియర్ స్టెనో – 01
రికార్డ్ అసిస్టెంట్ – 38
హెర్బెరియం కీపర్ – 30
మ్యూజియం కీపర్ – 07
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 157









