Viral : రేవంత్ రెడ్డి పూజల ఫోటోలు, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్..!
Viral : రేవంత్ రెడ్డి పూజల ఫోటోలు, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్..!
మన సాక్షి , వెబ్ డెస్క్:
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన పిసిసి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకున్నారు. కాగా తెలంగాణలో ఎన్నికల లో భాగంగా కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పై ఎక్కువ ఆధారపడింది.
ALSO READ : Political News : తెలంగాణ ఆ పార్టీకి పేటెంటా.. పార్టీ పేరులోనే తెలంగాణ పదం తొలగించిన వారికా, మరి ఎవరికి..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ఆ ఫోటోలు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. ఫోటోలతో పాటు ఆయన పెట్టిన కామెంట్ మరింత వైరల్ అయింది.
ALSO READ : మిర్యాలగూడ : ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. గెలిచేది అతడేనా..!
రేవంత్ రెడ్డి తన ఫోటోలకు సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ :
నా తెలంగాణ…
సకల జనులు సుఖశాంతులతో
సబ్బండ వర్గాలు సంతోషంతో…
పచ్చటి పంటలతో…
రైతుల జీవితాల్లో వెలుగులతో…
యువతకు కొలువులతో
ఆడబిడ్డలు ఆర్థిక స్వాతంత్రంతో
అవ్వ తాతలకు భరోసాతో…
ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.
నా తెలంగాణ…
సకల జనులు సుఖశాంతులతో
సబ్బండ వర్గాలు సంతోషంతో…
పచ్చటి పంటలతో…
రైతుల జీవితాల్లో వెలుగులతో…
యువతకు కొలువులతో
ఆడబిడ్డలు ఆర్థిక స్వాతంత్రంతో
అవ్వ తాతలకు భరోసాతో…
ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.#Telangana pic.twitter.com/sH06WT5A48— Revanth Reddy (@revanth_anumula) November 29, 2023











