Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

BREAKING : హోలీ రోజు విషాదం.. నీళ్ల ట్యాంక్ కూలి చిన్నారి మృతి.. ఇద్దరికీ గాయాలు..!

BREAKING : హోలీ రోజు విషాదం.. నీళ్ల ట్యాంక్ కూలి చిన్నారి మృతి.. ఇద్దరికీ గాయాలు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:

నారాయణపేట జిల్లా కేంద్రంలో హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది నీళ్ల ట్యాంకు కూలి ఓ చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన నారాయణపేట జిల్లా గోపాల్ పేట్ లో జరిగింది. వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని గోపాల్ పేట్ వీధిలో గల మంచినీటి ట్యాంక్ కూలి లక్ష్మీ ప్రణతి (12) మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఒక పాప కు తీవ్రగాయాలైనాయి. తీవ్ర గాయాలైన చిన్నారిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించినారు. జిల్లా కేంద్రంలో హోలీ పండుగ రోజు విషాదఛాయలు అలముకున్నాయి.

ALSO READ : KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!

మరిన్ని వార్తలు