Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ కు షాక్.. కెసిఆర్ పర్యటనకు ముందే పలువురి రాజీనామా.!
Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ కు షాక్.. కెసిఆర్ పర్యటనకు ముందే పలువురి రాజీనామా.!
మిర్యాలగూడ , మన సాక్షి :
మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మరోసారి షాక్ తగిలింది. ఈనెల 24వ తేదీన మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రోడ్ షో మిర్యాలగూడ నుంచి ప్రారంభించనున్నారు. రోడ్ షో ప్రారంభానికి ముందే పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేత మాజీ, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి నిరంజన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పెద్ది శ్రీనివాస్ గౌడ్ , మదర్ బాబా తో పలువురు నేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. వీరితోపాటు మరికొంతమంది కూడా టిఆర్ఎస్ కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరెన్నో వార్తలు క్లిక్ చేయండి
Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!
BIG BREAKING : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. రేవంత్ తో భేటీ అయిన మరో ఎమ్మెల్యే..!
Telangana : మిర్యాలగూడ నుంచే కేసీఆర్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!
KTR : కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.. హామీల అమలుపై కేటీఆర్ ఘాటుగా ట్వీట్..!









