Mlc Elections : ఎమ్మెల్సీ ఎన్నికలకు నల్గొండ జిల్లాలో బి.ఆర్.ఎస్ ఇన్చార్జీల నియామకం..!
Mlc Elections : ఎమ్మెల్సీ ఎన్నికలకు నల్గొండ జిల్లాలో బి.ఆర్.ఎస్ ఇన్చార్జీల నియామకం..!
మన సాక్షి , నల్గొండ :
వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లను ఇంఛార్జ్ లను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఇన్చార్జిల వివరాలు:
నల్లగొండ జిల్లా ..
1. దేవరకొండ (ఎస్టీ) మాజీ ఎమ్మెల్యేలు
రవీంద్రకుమార్ రమావత్. గువ్వల బాలరాజు,
2. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మాజీ ఛైర్మన్ ఇంతియాజ్,
3. మునుగోడు :
మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అంజయ్య యాదవ్.
4. నాగార్జున సాగర్ :
మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్.
5. నకిరేకల్ (ఎస్సీ) :
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాంబాబు యాదవ్, కార్మిక విభాగం.
6. నల్గొండ :
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
7. హుజుర్ నగర్ :
ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, విజయుడు, ఎమ్మెల్యే.
8. కోదాడ :
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, సిహెచ్. మాజీ చైర్మన్ రాకేష్ కుమార్
9. సూర్యాపేట :
ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, నవీన్ కుమార్.
10. తుంగతుర్తి (ఎస్సీ) :
మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, గోలి శ్రీనివాస్ రెడ్డి.
11. ఆలేేరు :
మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్,
12. భువనగిరి :
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎండీ ఇబ్రహీం.
ALSO READ :
Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!









