తెలంగాణBreaking Newsవిద్య
రేపు విద్యాసంస్థల బంద్..!
రేపు విద్యాసంస్థల బంద్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ వ్యాప్తంగా రేపు (సోమవారం) విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. సోమవారం స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూతపడనున్నాయి.
ఈనెల 7వ తేదీన ఆషాడ మాసంలో హైదరాబాదులో ప్రారంభమైన బోనాల సంబరాలు ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. దాంతో బోనాల సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
Srisailam : శ్రీశైలంకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద.. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో.. Latest Update
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!
క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!









