Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : మిర్యాలగూడలో విద్యుత్ సరఫరా నిలిపివేత..!

BREAKING : మిర్యాలగూడలో విద్యుత్ సరఫరా నిలిపివేత..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లోని పలు గ్రామాలలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉట్లపల్లి సబ్ స్టేషన్కు వెళ్లే 33 కెవి లైన్ మరమ్మతు పనులు కారణంగా యాదగిరిపల్లి విలేజ్ ఇండస్ట్రియల్ పీటర్ ఉట్లపల్లి, కాల్వపల్లి గ్రామాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు విద్యుత్ శాఖ ఏఈ అమర్ సింగ్ తెలిపారు. గృహ వాణిజ్య పరిశ్రమలు వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ వారు సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి : 

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

మరిన్ని వార్తలు