Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Khammam : సీతారాం సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మంత్రుల పూజలు..!

Khammam : సీతారాం సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మంత్రుల పూజలు..!

ఖమ్మం, మన సాక్షి:

నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని సీతారాం సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2వ పంప్ హౌస్‌ స్విచ్ ఆన్ చేశారు.

పంప్ హౌజ్ నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి జలాలకు కెప్టెన్ ఉత్తమ్, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు పూజలు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు వచ్చే 2 సంవత్సరాలలో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను పూర్తి చేసి 10 లక్షల ఎకరాల కొత్త స్థిరీకరణ ఆయకట్టుకు ఎస్‌ఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్ట్ నుండి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

ALSO READ : 

MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!

Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!

Nagarjunasagar : సాగర్ లో నిలిచిపోయిన టూరిజం లాంచీలు.. నిరాశలో సందర్శకులు..!

Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోజు వాహనదారులు అటువైపు వెళ్లొద్దు..!

మరిన్ని వార్తలు