Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

National Flag : ఊరంతా.. త్రివర్ణ పతాకమే..!

National Flag : ఊరంతా.. త్రివర్ణ పతాకమే..!

రామసముద్రం, మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ కేంద్రంలో 100 మీటర్ల త్రివర్ణ పతకాన్ని ఘనంగా ప్రదర్శించారు.  రెండురోజుల ముందే మొదలైన స్వతంత్ర దినోత్సవ సంబరాలు.

ఈ కార్యక్రమం చెంబకూరు పంచాయితీ లోని పాఠశాలల ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థిని విద్యార్థులు పథకాన్ని ఊరేగించి సంబరాలు జరుపుకు న్నారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి మునిస్వామి నాయక్, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ALSO READ : 

NARAYANPET : హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదు.. ఎంపీ డీకే అరుణ..!

ACB : ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!

మరిన్ని వార్తలు