National Flag : కిలోమీటర్ జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. !
National Flag : కిలోమీటర్ జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. !
రామగిరి, మన సాక్షి :
పెద్దపల్లి జిల్లా రామగిరి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ గర్ తీరంగ్ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఈ యొక్క కార్యక్రమం సెంటినరీ కాలనీలో తెలంగాణ చౌరస్తా నుండి మార్కెట్ రోడ్ చౌరస్తా వరకు 1000 మీటర్ల జాతీయ జెండాతో స్కూల్ పిల్లలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి చల్ల నారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి వీరు మాట్లాడుతూ స్వాతంత్రం ఏర్పడి 78 సంవత్సరాల అయిన సందర్భంగా పోరాటంలో అమరులైన వారి నీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలు పెంచుకోవాలని మరియు భారతదేశం పటిష్టమైన నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా ప్రపంచంలోనే ఆగ్రహం దేశంగా తీర్చిదిద్దుకున్నమని నరేంద్ర మోడీ అని అన్నారు.
ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి జాతీయ భావాలు ఏర్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మొలకమోహన్రావు, రామగిరి మండల పార్టీ అధ్యక్షుడు మొలుమురి శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, సెంటనరీ కాలనీ పట్టణ అధ్యక్షుడు, తీగల శ్రీధర్, ఇరుగురాల సంపత్, మెరుగు శ్రీకాంత్, కందుల రమేష్, కమలాకార్, రొడ్డ విజయ్, సందీప్, శంకర్, స్కూల్ విద్యార్థులు, వాణి సెకండరి పాఠశాల, ప్రగతి, కృష్ణవేణి పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ALSO READ :
Runamafi : రుణమాఫీపై మరో కీలక ప్రకటన.. వారి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!
District collector : మిల్లర్లు గడువులోగా CMR డెలివరీ చేయాలి.. జిల్లా కలెక్టర్..!
Jobs : తెలంగాణలో వెయ్యి పోస్టుల భర్తీ.. జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు..!









