Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

BREAKING : నారాయణపేటలో విద్యుత్ అంతరాయం.. ప్రాంతాలు ఇవే..!

BREAKING : నారాయణపేటలో విద్యుత్ అంతరాయం.. ప్రాంతాలు ఇవే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం (రేపు) విద్యుత్ అంతరాయం కలగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉప విద్యుత్ కేంద్రంలో 11. కె.వి. ఫీడర్ మరమ్మత్తు పనుల కారణంగా మూడు గంటలు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ మహమ్మద్ రఫీ తెలిపారు. చిన్న పిల్లల ఆసుపత్రి ఫీడర్ కింద పాత బస్టాండ్, మనోహర్ థియేటర్, హాజీ ఖాన్ పెట్, రవితేజ స్కూల్, ఆర్డీవో ఆఫీస్, మ్యాదర్వాడి, ప్రభుత్వ హాస్పిటల్, పళ్ళ, వెజిటేబుల్ మార్కెట్ ఏరియా మహంకాళి స్ట్రీట్ కిందిగేరి,

ఓపెన్వెల్ ఏరియా, జంగిటి గడ్డ, శివాజీ నగర్, అలాగే యాదగిరి రోడ్డు ఫీడర్ కింద యాదగిరి రోడ్డు, ప్రతిభ కాలేజ్ బ్యాక్ సైడ్, శాతవాహన కాలనీ, గురుకుల స్కూల్, సత్యనారాయణ టెంపుల్ ఏరియా పళ్ళ ఎక్లాస్పూర్ రోడ్డు తదితర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని కావున విద్యుత్ వినియోగ దారులు మరియు వ్యాపారస్తులు ఈ అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.

ALSO READ : 

Telangana : ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం.. కోదండరామ్ కు కీలక పదవి..!

ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!

Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!

LRS : ఈ నెల 17 నుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం..!

మరిన్ని వార్తలు