Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

ఇది వాటర్ ఫౌంటైన్ అనుకుంటున్నారా.. మీరే చూడండి..!

ఇది వాటర్ ఫౌంటైన్ అనుకుంటున్నారా.. మీరే చూడండి..!

నేలకొండపల్లి,  మన సాక్షి :

వాటర్ ఫౌంటైన్ లాగా నిరంతరం ఈ నీరు ఇలాగే పోతుంది. చూపరులకు అందంగా కనిపిస్తుంది. కానీ వెనక ఓ గ్రామం విషాద గాధ ఉంది. ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామానికి మంచినీటి సరఫరా పైప్ లన్ లీకేజీ కావడంతో ఆ గ్రామంలో మంచినీటికి ప్జలు అల్లాడుతున్నారు. వివరాలు తెలుసుకుందాం..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని నాచేపల్లి గ్రామ శివారు లో మిషన్ భగీరధ పథకం కు సంబంధించిన పైపులైన్ లు లీకై నీళ్లు ఎగిసిపడుతున్నాయి. వచ్చే నీళ్లు మొత్తం ఇలా లీక్లై పోతుండటంతో గ్రామానికి సరిపడ నీరు రాక గ్రామంలో ప్రజలు పడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం…ప్రజలకు శాపంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీక్ లను అరికట్టి మంచినీటి సరఫరా ను సక్రమంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ALSO READ : 

Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాల నిషేధం అయినట్టేనా.. ఎమ్మెల్యే ఆదేశాలు గాలికి..!

Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!

మరిన్ని వార్తలు