Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడలో కుండపోత.. ఉరుములు, మెరుపులు చిమ్మ చీకట్లు..!

మిర్యాలగూడలో కుండపోత.. ఉరుములు, మెరుపులు చిమ్మ చీకట్లు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తుంది. ఉరుములు , మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రెండు గంటల నుంచి చురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి.

పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కురవడంతో విద్యుత్ కూడా తొలగించారు. దాంతో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.

ఇటీవల వారం రోజులుగా ఉష్ణోగ్రత పెరిగి ఎండ వేడిమి తో పాటు ఉక్కపోతతో జనం అతలాకుతలం అయ్యారు. ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో వాతావరణం చల్లబడింది.

ALSO READ : 

Miryalaguda : సాగర్ వరద కాలువకు నీటిని విడుదల చేయాలి.. నార్కట్ పల్లి, అద్దంకి హైవేపై బైఠాయించిన రైతులు..! 

District collector : సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. రైతులను ఇబ్బందులు పెట్టిన తహసిల్దార్ బదిలీ, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల సస్పెండ్..!

Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

PDS RICE : అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!

మరిన్ని వార్తలు