జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణరంగారెడ్డి
టంగుటూరులో వర్షానికి కూలిన ఇల్లు.. తప్పిన ప్రాణ నష్టం..!
టంగుటూరులో వర్షానికి కూలిన ఇల్లు.. తప్పిన ప్రాణ నష్టం..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
గత ఐదు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షానికి శంకర్‌పల్లి మండల పరిధిలోని టంగుటూరు గ్రామంలో శుక్రవారం రాత్రి కుమ్మరి రామచంద్రయ్య ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
దీంతో అక్కడున్న ఇంటి వారు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలకు గోడలు పూర్తిగా దెబ్బతిని కూలినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు రామచంద్రయ్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.
LATEST UPDATE :
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!
మిర్యాలగూడ : సరిహద్దులో నిత్యం నిఘా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం..!









