TOP STORIESBreaking Newsపండుగలు
గణేశా.. అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు..!
గణేశా.. అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ లో వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా గణేశా.. ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభ వెలగాలి. అభివృద్ధి ప్రధాన అడ్డంకులన్నీ తొలగాలి. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అంటూ కామెంట్ పెట్టారు.
LATEST UPDATE :
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!










