MallaReddy : మల్లారెడ్డి అంటే మజాకా.. డీజె ట్టిల్లు స్టెప్పులతో ఇరగదీసిన మల్లారెడ్డి.. (వీడియో వైరల్)

MallaReddy : మల్లారెడ్డి అంటే మజాకా.. డీజె ట్టిల్లు స్టెప్పులతో ఇరగదీసిన మల్లారెడ్డి.. (వీడియో వైరల్)
మన సాక్షి, హైదరాబాద్ :
మాజీ మంత్రి మల్లారెడ్డి అంటేనే సోషల్ మీడియాలో వైరల్ అవుతాడు. పాలమ్మిన.. పూలమ్మిన అనే డైలాగులతో ఎంత రచ్చ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి అలాకాకుండా మాస్ స్టెప్పులతో హల్ చల్ చేశాడు.
డీజె ట్టిల్లు పాటకు స్టేజి మీద డాన్స్ చేస్తూ మల్లారెడ్డి రెచ్చిపోయాడు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27వ తేదీన జరగనున్నది. అందులో భాగంగా పెళ్లికి ముందు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకల్లో ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొని అదిరిపోయే డ్రెస్ వేసి డీజె ట్టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసి హల్చల్ చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆయన డాన్స్ చూసి ఎంతోమంది ఫిదా అవుతున్నారు.
VIDEO :
Mallareddy Mass 🕺🔥@chmallareddyMLA @KTRBRS @BRSparty pic.twitter.com/BF9cR53OlY
— Sai 🧢 (@Vardhavelly) October 21, 2024
MORE VIDEOS :
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
Viral Video : బిఏ విద్యార్థి హిస్టరీ ఆన్సర్ షీట్.. ఆ చప్పుడుతో పేపర్ నింపేశాడు.. ఏంటబ్బా (వీడియో)









