Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)
మన సాక్షి , వెబ్ డెస్క్:
ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చేవారు కొందరు ఉంటే.. ఆవృత్తికి చెడ్డ పేరు తెచ్చేవారు ఈ మధ్యన ఎక్కువైపోతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ చిన్న చిన్న సాకులతో అమ్మాయిలతో నీచమైన పనులు చేయిస్తున్నారు. ఇలాంటి సంఘటన బీహార్ లోని రోహతాస్ లో చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉపాధ్యాయ వృత్తికి అతడు మచ్చ తెచ్చాడు. విద్యార్థినులను చిన్నచిన్న సాకులతో వేధించేవాడు. వారిని ముద్దులు ఇవ్వమని అడిగేవాడు, ఐ లవ్ యు చెప్పమని వేధించేవాడు. ఆ విద్యార్థినిలు ఆందోళనకరంగా ఉపాధ్యాయుడు వేదిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
ఓ విద్యార్థిని తనకు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడు తనను అనుచితంగా తాకేవాడని పాఠశాలలో బాలికలు తెలిపారు. బాలిక అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడి పేరు మహమ్మద్ అరెస్టు చేశారు.
(VIDEO)
"Sir says, I will not beat you if you say I love you. Used to ask for kiss, molested second-third class girl"
Accused teacher Ishtiyaq Ahmed has been arrested.
Our daughters are nowhere safe from these desert culture demons. pic.twitter.com/4IpPGsa5lm
— Baba Banaras™ (@RealBababanaras) October 18, 2024
MORE VIDEOS :
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









