తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

District collector : ధాన్యం కొనుగోలులో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం.. కాల్ సెంటర్ ఏర్పాటు..!

District collector : ధాన్యం కొనుగోలులో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం.. కాల్ సెంటర్ ఏర్పాటు..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

జిల్లాలో దాన్యం సమస్యల పరిష్కారం కొరకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ నెంబర్ 7995050781 కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు గన్ని సంచులు, లారీల వంటి సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఫోన్ నెంబర్ కు 7995050780 సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు