Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : సాగర్ బ్యాక్ వాటర్ లో పడి వ్యక్తి మృతి..!

BREAKING : సాగర్ బ్యాక్ వాటర్ లో పడి వ్యక్తి మృతి..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా నేరడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ లో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

అనిల్ అనే యువకుడు సికింద్రాబాద్ నుంచి స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మధ్యకాలంలో వైజాగ్ కాలనీ విహార యాత్రలు విషాదాంతం అవుతున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు