క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
BREAKING : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి..!
BREAKING : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి..!
మఠంపల్లి, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ కర్మాగారం దగ్గర ఎదురెదురుగా రెండు బైక్ లు డికొని ఇద్దరు మరణించినారు.
మరణించిన వారిలో ఒక్కరిది పెదవీడు మరికరిది రఘునాథపాలెం గ్రామంగా గుర్తించారు. మరణించిన వారిలో సంకు శ్రీనివాస్ రావు (30) రఘునాథ పాలెం, షేక్ మస్తాన్ (36) పెదవీడు గ్రామంగా గుర్తించారు.
ప్రమాదంలో తీవ్ర గాయాలైన మహిళను హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు తెలిపారు.
LATEST UPDATE :









