Breaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : గోల్డ్ రేట్ మరింత పతనం.. కొనుగోలుకు ఇదే ఛాన్స్..!
Gold Price : గోల్డ్ రేట్ మరింత పతనం.. కొనుగోలుకు ఇదే ఛాన్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర మరింత తగ్గింది. కొనుగోలుదారులు ధర తగ్గడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. వరుసగా బంగారం ధరలు ప్రతిరోజు తగ్గుతున్నాయి. తులం బంగారం లక్ష రూపాయలకు చేరువవుతుందని అనుకున్నప్పటికీ ధరలు పడిపోతున్నాయి.
గురువారం బంగారం ధర 24 క్యారెట్స్ 100 గ్రాములకు 12 వేల రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం కు 11 వేల రూపాయలు తగ్గింది. దాంతో 24 క్యారెట్స్ తులం బంగారం 75, 650 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం తులం 69,350 రూపాయలకు చేరింది.
హైదరాబాదులో బంగారం ధరలు :
24 క్యారెట్స్
ఒక గ్రాము 75 65 రూపాయలు
8 గ్రాములు 6550 రూపాయలు
10 గ్రాములు 75 650 రూపాయలు
100 గ్రాములు 7,56, 500 రూపాయలు
22 క్యారెట్స్
1 గ్రాము 6,935 రూపాయలు
8 గ్రాములు 55,480 రూపాయలు
10 గ్రాములు 69,350 రూపాయలు
100 గ్రాములు 6,93,500 రూపాయలు
MOST READ :
-
BIG BREAKING : పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు..!
-
Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీకి వేళాయె.. రాష్ట్రవ్యాప్తంగా 113 పూర్తి..!
-
TGSRTC : కార్తీక పౌర్ణమికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలలో ప్రత్యేక బస్సులు..!
-
District collector : గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి..!









