TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. పసిడి మరోసారి భారీగా పతనం..!

Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. పసిడి మరోసారి భారీగా పతనం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర మరోసారి భారీగా పతనమైంది. ఆదివారం ( డిసెంబర్ 01) బంగారం ధర నిలకడగా ఉన్నప్పటికీ సోమవారం (డిసెంబర్ 02) ఒకసారిగా తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 6500 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం కు 100 గ్రాములకు 6000 రూపాయలు తగ్గింది. దాంతో మహిళల్లో మరోసారి ఆనందం వెల్లివిరిసింది. బంగారం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

హైదరాబాదుతో పాటు తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర 24 క్యారెట్ కు సోమవారం 77, 350 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ కు 70,900 రూపాయలు కొనసాగుతుంది. హైదరాబాద్ తో పాటు ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు