Viral Video : చెప్పుల షాప్ కు వెళ్లిన జంట.. అక్కడే రొమాన్స్.. (వీడియో)
Viral Video : చెప్పుల షాప్ కు వెళ్లిన జంట.. అక్కడే రొమాన్స్.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
కొన్నిచోట్ల చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బైక్ మీద వెళ్తూ రొమాన్స్ చేస్తున్న జంటలను చూశాం. బస్సులలో, మెట్రోలో, లిఫ్ట్ లలో ఇలా రొమాన్స్ చేస్తున్నవి ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. కగా ఈ విచిత్రమైన రొమాన్స్ వీడియో వైరల్ గా మారింది. తాజాగా ఓ జంట చెప్పుల షాప్ కు వెళ్ళింది. అక్కడ చెప్పుల షాపు అతను సైజులు చూపించాడు.
ఆ తర్వాత పక్కకు వెళ్లి మరో చెప్పులు తీసుకురావడానికి వెళ్లాడు. అంతలోనే ఆమె పక్కనే కూర్చున్న ఆమె భర్త చెప్పుల షాప్ లో ఎవరూ లేరనుకోని లిప్ లాక్ ఇచ్చాడు. ఆమె పక్కకు తప్పుకున్నా వదల్లేదు. మళ్లీ లిప్ లాక్ ఇచ్చాడు.
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే చెప్పుల షాప్ కెళ్ళి ఇలా రొమాన్స్ చేయాల్సిన పనేముంది అంటూ నేటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
हवस से भरे लोग, कहीं भी शुरू हो जाते हैं
😜😜😜😜😜😜😜 pic.twitter.com/XIGK9Pb01r— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) December 7, 2024
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయిన చాట్ చూడాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!
-
Holiday : రేపు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..?
-
Miryalaguda : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం.. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్ కు అనుసంధానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!









