తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బాబు..!

Suryapet : నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బాబు..!

మఠంపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా పీ. బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డిటీసీ నల్గొండ నుండి బదిలీపై మండలానికి వచ్చారు.ఈ సందర్భంగా ఎస్సై బాబు మాట్లాడుతూ శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పరిరక్షిస్తూ స్టేషన్ కు సమస్యల పై వచ్చే వారికి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు