Gold Price : పసిడి పతనం.. భారీగా రూ.9800 తగ్గిన ధర, తులం ఎంతంటే..!
Gold Price : పసిడి పతనం.. భారీగా రూ.9800 తగ్గిన ధర, తులం ఎంతంటే..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
పసిడి ధర మళ్లీ పడిపోతుంది. పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. బంగారం కొనుగోలుకు ఇదే మంచి తరణంగా భావిస్తున్నారు. వరుసగా మూడవరోజు కూడా భారీగా ధర తగ్గింది. శనివారం ఒక్కరోజే 24 క్యారెట్స్ 100 గ్రాముల ధర 9800 తగ్గింది.
కార్తీక మాసంలో తగుముఖం పట్టిన బంగారం ధరలు మరోసారి తగ్గుతున్నాయి. 22 క్యారెట్స్ బంగారం తులం 10 గ్రాములు శుక్రవారం 72,300 రూపాయలు ఉండగా 900 రూపాయలు తగ్గి 71,400 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్ శుక్రవారం 78,870 రూపాయలు ఉండగా 980 రూపాయలు తగ్గి 77,890 రూపాయలు ఉంది.
హైదరాబాదులో బంగారం ధరలు (14-12-2024)
22 క్యారెట్స్
ఒక గ్రాము 7140 రూపాయలు
8 గ్రాములు 57,120 రూపాయలు
10 గ్రాములు 71,400 రూపాయలు
100 గ్రాములు 7,14, 000 రూపాయలు
24 క్యారెట్స్
1 గ్రాము 7789 రూపాయలు
8 గ్రాములు 62,312 రూపాయలు
10 గ్రాములు 77,890 రూపాయలు
100 గ్రాములు 7,78,900 రూపాయలు.
MOST READ :









