Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్..!

Gold Price : పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

గత మూడు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర శుక్రవారం పసిడి ప్రియులకు ఊరట కలిగింది. శుక్రవారం ఒక్కరోజే బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్స్ 100 గ్రాముల ధర 6000 రూపాయలు తగ్గగా 22 క్యారెట్స్ 100 గ్రాముల ధర 5500 తగ్గింది.

తెలుగు రాష్ట్రాలలో 10 గ్రాముల (తులం బంగారం) గురువారం 22 క్యారెట్స్ 72,850 రూపాయలు ఉండగా 550 తగ్గి 72,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్స్ (తులం బంగారం) 10 గ్రాములు గురువారం 79,470 రూపాయలు ఉండగా 600 రూపాయలు తగ్గి శుక్రవారం 78,870 రూపాయలు ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు