Breaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్
TG News : తెలంగాణలో మందు బాబులకు అదిరిపోయే శుభవార్త..!
TG News : తెలంగాణలో మందు బాబులకు అదిరిపోయే శుభవార్త..!
మనసాక్షి :
మరో మూడు రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మందు బాబులకు శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మందు బాబులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరవవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
వైన్ షాపులు మినహా బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు అనుమతిని అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ వేడుకల సమయంలో డ్రగ్స్ వాడకంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి.
ముఖ్యంగా GHMC పరిధిలో జరిగే ఈవెంట్లు మరియు పార్టీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచించింది. ఈ ప్రకటనపై మందు డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Reporting :
Srinivas, Sharelingampally
MOST READ :
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!
-
District Collector : నో సండే, నో హాలిడే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Heater water : చలికాలం హీటర్ వాటర్‌తో స్నానం చేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!
-
ACB : రైతుల నుంచి లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ సర్వేయర్..!









