Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : పసిడి ప్రియులకు షాక్. మళ్ళీ పెరిగిన ధర, అంత ధర ఉంటే కొంటారా..!

Gold Price : పసిడి ప్రియులకు షాక్. మళ్ళీ పెరిగిన ధర, అంత ధర ఉంటే కొంటారా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కొత్త సంవత్సరంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ తినిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభంలో నిలకడగా ఉన్న ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంత ధర ఉంటే బంగారం కొనాలా.. వద్దా..? అని ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ బంగారం తగ్గుతుందా..? లేదా.? మరింత పెరుగుతుందా అని భావిస్తున్నారు.

గురువారం ఒక్కరోజే బంగారం ధర 100 గ్రాములకు రూ. 3800 భారీగా పెరిగింది. 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర బుధవారం 7,22,500 రూపాయలు ఉండగా 3500 పెరిగి గురువారం 7,26,00 ఉంది. 24 క్యారెట్స్ బంగారం బుధవారం 100 గ్రాములకు 7,88,200 రూపాయలు ఉండగా గురువారం రూ. 3800 పెరిగి 7,92,00గా ఉంది.

హైదరాబాదులో (10 గ్రాముల) తులం బంగారం 22 క్యారెట్స్ గురువారం 72,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ బంగారం 79,200 ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాలలో అవే ఉన్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు