Liquor : కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు అరెస్ట్.. ముగ్గురు బైండోవర్..!
Liquor : కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు అరెస్ట్.. ముగ్గురు బైండోవర్..!
రామసముద్రం, మనసాక్షి :
కర్ణాటక మద్యం అమ్ముతున్నారని ఇద్దరు పై కేసు నమోదు చేయడం జరిగింది . నలుగురిపై మైనర్ కేసు నమోదు చేసి రామసముద్రం మండలం మెజిస్ట్రేట్ నిర్మల దేవి ముందు హాజరుపరచడం జరిగిందని ఎక్సైజ్ సీఐ భీములింగ తెలిపారు.
మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో కర్ణాటక మద్యం అమ్మకం ఎక్కువ జరుగుతుందని ఆదేశాలు అందడంతో ఎస్సై సమీర్ మా సిబ్బంది సహాయంతో రైడ్ చేయగా మండలములోని కేసి పల్లి అరికల క్రాస్ వద్ద ఒకరిని, రామసముద్రం పంచాయతీ దిగవ హరిజనవాడకు చెందిన ఓ మహిళ పై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
అలాగే మండలంలోని అక్కడ డక్కడ అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న నలుగురిని తహసీల్దార్ నిర్మల దేవి ముందు హాజరపరిచి బైండోవర్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఇకమీదట మండలంలో ఎవరైనా సరే కర్ణాటక మద్యం , ఏపీ మద్యం అమ్మకం జరిగితే వారిపై చట్టపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఎక్సయిజ్ ఎస్సై తెలిపారు.
MOST READ :
-
Hyderabad : ఎక్స్ పీరియం పార్కును చూసి సీఎం రేవంత్ రెడ్డి, నేను ఆశ్చర్యపోయా.. చిరంజీవి
-
Karnataka to telangana : కర్ణాటక నుంచి తెలంగాణకు నల్ల బెల్లం రవాణా.. భారీగా పట్టివేత..!
-
ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!
-
Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!









