Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : అభ్యాస్ టెక్నో హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం..!

Miryalaguda : అభ్యాస్ టెక్నో హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ లోని సంతోష్ నగర్ లో అబ్యాస్ ‘టెక్నో హైసూర్’లో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, కరస్పాండెంట్ వంగాల పుష్పలత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో నైపుణ్యత పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు.

ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా విద్యార్థులు తమ తమ స్థాయిలో విద్యార్థులకు పాఠాలు బోధించి సీనియర్ ఉపాధ్యాయులను సహితం ఆశ్చర్యచకితులను చేసే విధంగా వారు చక్కటి ప్రతిభను కనబరిచినందుకు విద్యార్థులను అభినందిస్తూ వారికి బహుమతులను అందజేశారు.

RJD గా సృతీఈహరిక, కలెక్టర్ శ్రీజ, DEO రుచిత ప్రిన్సిపల్ గా రావుల సరిత వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాండురంగ ఉపాధాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

  2. Nalgonda : కేసీఆర్.. నేను దెబ్బ కొడితే ఏక్కడ ఉంటావో తెలుసుకో.. మంత్రి కోమటిరెడ్డి పంచ్..!

  3. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!

  4. Osmania Hospital : 14 అంతస్తులలో ఉస్మానియా ఆస్పత్రి.. నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

మరిన్ని వార్తలు