Breaking Newsక్రైంజాతీయం
చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టుల హతం, ఇద్దరు జవాన్లు మృతి..!

చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టుల హతం, ఇద్దరు జవాన్లు మృతి..!
మన సాక్షి,
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా పలువురి జవాన్లకు గాయాలయ్యాయి. గాయాలైన జవాన్లను ఆసుపత్రికి తరలించారు. బీజాపూర్ లోని ఇంద్రావతి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది.
MOST READ ;









