TOP STORIESBreaking Newsజాతీయం
Phone : మార్కెట్లోకి మడతలు పెట్టే (Tri Folded) ఫోన్.. 2 in 1 వినియోగం..!
Phone : మార్కెట్లోకి మడతలు పెట్టే (Tri Folded) ఫోన్.. 2 in 1 వినియోగం..!
మన సాక్షి, బిజినెస్ :
సెల్ ఫోన్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. మడత పెట్టే ఫోన్ అంటే అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే ఈ కంపెనీ ఫోన్ మాత్రం రెండు మడతలు వేసే ఫోన్ ఇది. ఇప్పుడు మార్కెట్లోకి రానున్నది. హవాయి కంపెనీ ఈ ఫోన్ ను తీసుకొచ్చింది.
అది 10.04 ఇంచుల వెడల్పుతో ఈ ఫోన్ రానున్నది. దీనిని ఫోన్ తో పాటు ఐపాడ్ గా కూడా వినియోగించుకోవచ్చును. ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే చాలా ఎక్కువ మంది ఇష్టపడతారని కంపెనీ పేర్కొంటుంది.
MOST READ :
-
Indiramma Indlu : ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త.. నేడు శంకుస్థాపన..!
-
Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!
-
Power Shock : కాటేసిన కరెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!
-
Hyderabad : అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్..!










