Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
సినిమాBreaking Newsఆంధ్రప్రదేశ్

!Neha Shetti : నయా ట్రెండ్.. డీజే టిల్లు భామ నేహా శెట్టి సందడి..!

Neha Shetti : నయా ట్రెండ్.. డీజే టిల్లు భామ నేహా శెట్టి సందడి..!

మదనపల్లి, ఫిబ్రవరి 22, మన సాక్షి :

డీజె టిల్లు ఫేమ్ భామ నేహా శెట్టి శనివారం రాత్రి అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సందడి చేశారు. కళాశాల కరస్పాండెంట్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన అశ్వ-25 ఫెస్టివల్ లో తళుకుబెలుకుల భామ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

కైపెక్కించే చూపులతో కుర్రకారును ఉర్రూతలూగించారు. హాయ్..బాగున్నారా..హలో మిట్స్..అంటూ అందర్ని కత్తిలాంటి చూపులతో పదునైన మాటలతో ఆకట్టుకున్నారు. ఆమె అందచందాలు విద్యార్ధులను షేక్ చేశాయి. ఈమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సెల్ఫీలు, పోటోలు తీసుకోడానికి ఎగబడ్డారు.

యూత్ హృదయాలను కొల్లగొట్టింది. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో విద్యార్థులు న్యూ ట్రెండ్ సృష్టించాలన్నారు. రోల్ మోడల్ గా నిలవాలన్నారు. చదువుల్లో రాణిస్తే లైప్ ఎంజాయ్ చేయవచ్చన్నారు. సమయాన్ని వృదా చేయకుండా ఆసక్తి ఉన్న రంగంలో రాణించాలన్నారు. నాదేళ్ల ద్వారకనాథ్,ప్రిన్సిపల్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Most Read News : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!

  2. Hyderabad : నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన తనయుడు..!

  3. SLBC : ఎస్ఎల్బీసి సారంగ ప్రమాదంలో.. 42 మంది సేఫ్.. ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!

  4. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!

మరిన్ని వార్తలు