Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం
Karimnagar : కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య విజయం..!
Karimnagar : కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య విజయం..!
మన సాక్షి, హైదరాబాద్ :
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే విజయం సాధించారు. కొమురయ్య విజయంతో బిజెపి సంబరాలు జరుపుకుంది. 25,041 ఓట్లు పోల్ గా 24,144 చెల్లుబాటు అయ్యాయి. 12073 ఓట్లు విజయానికి సాధించాలి. కాగా కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చి మొదటి ప్రాధాన్యత ఓట్లలోని మల్క కొమరయ్య విజయం సాధించారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం..!
-
CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. నేతల్లో టెన్షన్..!
-
MLC Counting : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రిజల్ట్.. ముందంజలో పింగిలి.. ఎన్ని ఓట్లంటే..!
-
Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!









