Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయం

MLC Counting : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రిజల్ట్.. ముందంజలో పింగిలి.. ఎన్ని ఓట్లంటే..!

MLC Counting : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రిజల్ట్.. ముందంజలో పింగిలి.. ఎన్ని ఓట్లంటే..!

మనసాక్షి, నల్గొండ :

ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో పి ఆర్ టి యు టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 24,135 పోల్ కాగా 494 ఓట్లు చెల్ల లేదు. 23,641 ఓట్లకు కాగా పింగిలి శ్రీపాల్ రెడ్డికి 6035 ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో యుటిఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి 4821 ఓట్లతో ఉన్నారు.

అదేవిధంగా గల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కి 4437 ఓట్లు, పూల రవీందర్ కు 3115 ఓట్లు, పులి సరోత్తమ్ రెడ్డికి 2289 ఓట్లు, సుందర్ రాజ్ కు 2040 వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే 11,821 ఓట్లు రావాల్సి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి కావడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.

MOST READ : 

  1. Nalgonda : MLC ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత..!

  2. MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!

  3. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  4. Fraud : నల్గొండ జిల్లాలో భారీ మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 26 లక్షలతో పరార్..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

మరిన్ని వార్తలు