Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్.. ఉత్తర్వులు జారీ..!

Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్.. ఉత్తర్వులు జారీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో

తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ ఏడాది అన్ని పాఠశాలలు వార్షిక పరీక్షలు సైతం ముందస్తుగానే నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచే వేసవి ఎండలు ఎక్కువయ్యాయి. దాంతో పాఠశాలలకు ఒంటి పూట బడులకు, వేసవి సెలవులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు.

MOST READ : 

  1. District collector : ఇందిరమ్మ ఇండ్లు మొదటి ప్రాధాన్యత వారికే.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!

  3. Galaxy Health insurance : అదిరిపోయే టాప్-అప్‌తో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  5. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు