Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట లో ఘనంగా రంజాన్..!

Suryapet : సూర్యాపేట లో ఘనంగా రంజాన్..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేటలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ నగర్ దగ్గర ఉన్న ఈద్గా ముస్లిం సోదరులతో కిక్కిరిసింది. రంజాన్ సందర్బంగా ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. రంజాన్ వేడుకల్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏ ఐ సి సి సభ్యులు రాంరెడ్డి సర్వోతం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం పేటలో పలు ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు వారి నివాసాలకు వెళ్లి ఆతిద్యం స్వీకరించారు.

MOST READ :

  1. BIG BREAKING : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..!

  2. Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ ట్విస్ట్.. ఆ తర్వాతే కార్డుల పంపిణీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. CM Revanth Reddy : చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

  4. CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

  5. Army : ఆర్మీ లో ఉద్యోగం సాధించిన శాలిగౌరారం వాసి..!

మరిన్ని వార్తలు