Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Power Cut : రేపు పవర్ కట్.. టైమింగ్స్ ఇవే..!
Power Cut : రేపు పవర్ కట్.. టైమింగ్స్ ఇవే..!
దామరచర్ల, మన సాక్షి :
విద్యుత్ అంతరాయానికి వినియోగదారుల సహకరించాలని మండల విద్యుత్ అధికారి అబ్దుల్లా హబీబ్ ప్రకటనలో తెలియజేశారు. రేపు శుక్రవారం నాడు ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుదనీ నల్గొండ జిల్లా దామరచర్ల సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ మరియు కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తున్నారని తెలియజేశారు.
కనుక నల్గొండ జిల్లా దామరచర్ల టౌన్ ఫీడర్, నర్సాపురం ఫీడర్, బొత్తలపాలెం ఫీడర్, వాచ్య తండ జిపి ఫీడర్, వాడపల్లి ఫీడర్, దామరచర్ల ఏజీయల్ ఫీడర్,దామరచర్ల లిఫ్ట్ ఫీడర్,టీవీ గూడెం ఏజ్ ఎల్ ఫీడర్ ల కింద ఉన్న గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని కనుక విద్యుత్ వినియోగదారులందరూ సహకరించలనీ తెలియజేశారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!
-
Aviation : మేక్ ఇన్ ఇండియాకు తోడ్పాటు.. కేంద్ర మంత్రి సమక్షంలో భారీ ఒప్పందం..!
-
Thahasildar : రైతులు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పొందండి..!
-
Fincorp: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ఆవిష్కరించిన పూనావాలా ఫిన్‌కార్ప్..!
-
Gold Price : వామ్మో.. గోల్డ్ ఒకేసారి జంప్.. రూ.29,400లతో ఆల్ టైం రికార్డ్.. తులం ఎంతంటే..!









