Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsవిద్య

Inter Results : ఇంటర్ మీడియట్ ఫలితాలు ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్..!

Inter Results : ఇంటర్ మీడియట్ ఫలితాలు ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

ఆంధ్ర ప్రదేశ్ లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ఇం. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీ శనివారం విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు.

MOST READ :

  1. TCS : టీసీఎస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదల..!

  2. Gold Price : జెడ్ స్పీడులో గోల్డ్.. ఒక్కరోజే రూ.20,200.. తులం ఎంతంటే..!

  3. Gold Price : వామ్మో.. గోల్డ్ ఒకేసారి జంప్.. రూ.29,400లతో ఆల్ టైం రికార్డ్.. తులం ఎంతంటే..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!

  5. Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు