తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

Tahsildar : అకాల వర్షానికి తడిసిన ధాన్యం.. పరిశీలించిన తహసిల్దార్..! 

Tahsildar : అకాల వర్షానికి తడిసిన ధాన్యం.. పరిశీలించిన తహసిల్దార్..! 

మందమర్రి రూరల్, మానసాక్షి :

మంచిర్యాల జిల్లా మందమర్రి మండల పరిధిలో గల సారంగపల్లిలో సహకార సంఘం పరిధిలో ఏర్పాటుచేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజున తహసిల్దార్ సతీష్ కుమార్ సందర్శించి బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగావారు రైతులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.రైతులు లారీల కొరత ఉందన్నారు అలాగే తాసిల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్నికూడాకొనుగోలు చేయడం జరుగుతుందని పై అధికారులు ఆదేశాలు తెలపడం జరిగిందనిఅన్నారు.

రైతులు ఎవరు కూడా అధైర్య పడకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణరెడ్డి పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య మాజీ సర్పంచులు చంద్రకళ రాజయ్య హమాలీలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం..!

  2. Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!

  3. District collector : ఆస్పిరేషనల్ బ్లాక్స్ కార్యాచరణ ప్రణాళిక ప్రాజెక్ట్ ప్రతిపాదనను రూపొందించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  4. NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!

  5. Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు