క్రైంBreaking Newsహైదరాబాద్

Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!

Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో నకిలీ పాస్ పోర్ట్ లతో ప్రయాణానికి సిద్ధమైన ఐదుగురు వ్యక్తుల ప్రయత్నం విఫలమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నకిలీ పాస్ పోర్ట్ తో ఐదు గురు మస్కట్ కు ప్రయాణం చేయడానికి ఎయిర్పోర్ట్ కు రాగా వారిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

ఈ క్రమంలో వారు నకిలీ పాస్ పోర్ట్ తో ప్రయాణం చేస్తున్నారని గుర్తించారు.వారి దగ్గర నుండి 14 పాస్పోర్టులు 8 సెల్ ఫోన్లు రెండు నకిలీ స్టాంపులు ఒకటి లాప్టాప్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండ జిల్లాలో ఏడుగురు పోలీసులకు రివార్డులు.. ఎందుకో తెలుసా..!

  2. Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

  3. TG News : రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ బ్యాడ్జీలను ఎవరు వాడారో తెలుసా.. తెలంగాణలో లభ్యం..!

  4. Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!

  5. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు