viralBreaking Newsజాతీయం

Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)

Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)

మనసాక్షి :

దేశంలో ఓ క్రూరమైన భర్త చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్యను తలకిందులుగా వేలాడతీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఓ భర్త తన భార్యను ఇంటి టెర్రస్ కు తలకిందులుగా వేలాడదీసి ఐదు నిమిషాలు అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమె కేకలు విన్న సమీపంలో ఉన్నవారు సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించి భర్తతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వైరల్ వీడియోలో ఆ మహిళ ఇంటిపై నుంచి తలకిందులుగా వేలాడుతూ సహాయం కోసం అరుస్తూ కనిపిస్తుందివ స్థానికులు ఆ మహిళను కింద పడకుండా కాపాడుతారు. ఈ సంఘటన మే 13వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది.

వీడియో చూడండి

Viral Videos : 

  1. Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
  2. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)
  3. Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
  4. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు