TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యారో :
బంగారం ధర మళ్లీ దిగి వచ్చింది. దాంతో పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగింది. సోమవారం 100 గ్రాముల బంగారం కు 4400 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం కు 4400 ధర తగ్గి 9,76,400 రూపాయలకు ధర చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 4000 రూపాయలు తగ్గి 8,95,000 రూపాయలు ఉంది.
ఈరోజు ధర ఎంతంటే..?
సోమవారం తెలుగు రాష్ట్రాలతోపాటు హైదరాబాద్ నగరంలో ధర ఎంతంటే 24 క్యారెట్ 10 గ్రాములు తులం 97,460 రూపాయలు ఉండగా 22 క్యారెట్ 10 గ్రాముల తులం బంగారం 89,500 రూపాయలుగా ఉంది.
MOST READ :
-
TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!
-
Special Officer : భూసేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలి.. ప్రత్యేక అధికారి ఆదేశం..!
-
Seeds : నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
PDS : అక్రమంగా తరలిస్తున్న 97 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!









