క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Flash.. Flash : వేములపల్లిలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ యువకుడు మృతి..!
Flash.. Flash : వేములపల్లిలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ యువకుడు మృతి..!
వేములపల్లి, మన సాక్షి
నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో నార్కట్పల్లి అద్దంకి రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్ కు ఢీకొని యువకుడు మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై వేములపల్లి మండల కేంద్రంలో బుదవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో చిత్రపరక బ్రిడ్జి వద్ద నెంబర్ ఎపి 28 డి ఎ 3333 గల కారు డివైడర్ కు ఢీకొని అందులోని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతి చెందిన వ్యక్తి మిర్యాలగూడ మండలం కొండ్రపోలు గ్రామానికి చెందిన నామి రెడ్డి అరవింద రెడ్డి గా గుర్తించారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. ఎస్సై డి . వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!
-
TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!










