TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్
TG News : తెలంగాణ క్యాబినెట్ లోకి ముగ్గురే.. వారు వేరే..!
TG News : తెలంగాణ క్యాబినెట్ లోకి ముగ్గురే.. వారు వేరే..!
మనసాక్షి తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది. కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎంతో కాలంగా మంత్రివర్గ విస్తరణ పై ఊగిసలాడుతున్న అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. సామాజిక వర్గాల ఆధారంగా ముగ్గురిని మంత్రి పదవి వరించింది. మంత్రివర్గంలో చేరే వారిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం మీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.









