Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ ఎవరో తెలుసా..!

Suryapet : సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ ఎవరో తెలుసా..!
సూర్యాపేట, మనసాక్షి:
సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ గా సి హెచ్ హనమంత్ రెడ్డి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.. సెక్రటేరియట్ నందు ఎస్ ఓ గా పని చేసి ప్రమోషన్ ఫై సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గా రావడం జరిగింది.. ఇక్కడ పని చేసిన బి.శ్రీనివాస్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పట్టణ ప్రజల, ప్రజాప్రతినిధుల,మున్సిపల్ సిబ్బంది సహకారం తొ పట్టణము లోని సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!
-
Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!
-
ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!
-
Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!









