తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్
BJP President : తెలంగాణ బిజెపి రథసారధిగా రామచందర్ రావు..!

BJP President : తెలంగాణ బిజెపి రథసారధిగా రామచందర్ రావు..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు ఖరారైంది. అధ్యక్ష పదవిపై బిజెపి నాయకుల్లో పలువురు పేర్లు వినిపించినప్పటికీ అందుకు అధిష్టానం రామచందర్ రావు వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. దాంతో ఆయన రెండు గంటలకు అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నారు.
MOST READ :
-
Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
TG News : సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగిరి పడిన కార్మికులు.. 8 మంది మృతి..!
-
Amith Shah : 2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్..!
-
Potato Kurma : స్టార్ హోటల్ టేస్టీ.. ఆలూ కుర్మా చేయడం వెరీ సింపుల్.. అన్నింటిలోకి అదిరిపోద్ది..!
-
Jio Star: యువ భారతదేశం కోసం వినూత్న కథనం.. ఏపిఓఎస్ 2025 వద్ద అలోక్ జైన్, కృష్ణన్ కుట్టి..!









