తెలంగాణజిల్లా వార్తలువైద్యంసూర్యాపేట జిల్లా
Penpahad : వైద్యులకు సన్మానం..!
Penpahad : వైద్యులకు సన్మానం..!
పెన్ పహాడ్, మన సాక్షి:
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్య అధికారి డాక్టర్ స్రవంతిని , డాక్టర్ సంగీత, డాక్టర్ అనూష ను పెన్ పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగస్తులు డాక్టర్స్ ను శాలువాలతో ఘనంగా సన్మానించినారు.
ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు.వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ. జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.
MOST READ :
-
Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!
-
Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!









