Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Suspended : అక్రమ ఆస్తులలో సంచలనం.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్..!

Suspended : అక్రమ ఆస్తులలో సంచలనం.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వర్తిస్తున్న రఘువర్ధను రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ ఆస్తుల విషయంలో రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పట్టుపడినట్లు అధికారుల విచారణ లోతేలడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ రఘువర్ధన్ గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండగా, దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు.
MOST READ :
-
Miryalaguda : సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి..!
-
Obesity: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిజమిదే తెలుసుకుందాం..!
-
MPDO : పెన్ పహాడ్ నూతన ఎంపీడీవో ఎవరో తెలుసా..!
-
Mother : విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.. తల్లిని మాత్రం ఇంట్లో నుంచి గెంటివేశారు..!
-
Diabetes : పరీక్షలు లేకుండానే మీ శరీరంలో షుగర్ తెలుసుకోవచ్చు..!









